విద్యుత్ సమాచారం online shopping http://vidyut1.blogspot.in/2016/07/on-line-marketing-links.html

Powered by Blogger.

నా గురించి విషయాలు

BTemplates.com

Blogroll

Monday, July 25, 2016

On line shopping and recharges links get discounts (ఈ లింక్స్ ద్వారా షాపింగ్ చెయ్యండి,డిస్కౌంట్ పొందండి)


  Online లో flipcart,amazon,ebay,snapdeal,shopclues,paytm,bigbasket etc shopping చేసేవారికి మరియు freecharge,airtel etc ద్వారా recharge చేసుకొనేవారికి నేనిచ్చిన ఈ లింక్స్ ద్వారా orderఇస్తే discounts పొందే అవకాశం కలదు.మీరిచ్చిన  order delivery అయిన తర్వాత మాత్రమే ఎంత discount వచ్చే అవకాశం తెలుస్తుంది.Order delivery అయిన తర్వాత  BLOG,MESSAGE  ద్వారాతెలియపరిస్తే  ఏదైనా discount amount వస్తే తెలియ చేస్తాను.మనం రెగ్యులర్ గా ఎలాగూ కొంటాము.కొనేవాటి మీద ఒక రూపాయి కలసివచ్చినా సంతోషమే కదా !.ఈ క్రింద ఇచ్చినవే కాకుండా ఇంకా ఏవైనా ఆన్ లైన్ షాపింగ్ websites తెలియపరిస్తే ఆ లింక్స్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు.

FLIP CART-http://clnk.in/doRn                           

PAYTM-http://clnk.in/doK8,

AMAZON INDIA-http://clnk.in/doRr

SNAPDEAL-http://clnk.in/doRv

TATA CLIQ-http://clnk.in/dpR9

EBAY-http://clnk.in/dpPq

EZONE-http://clnk.in/dp9y

SHOPCLUES-http://clnk.in/dpQO

AIRTEL-http://clnk.in/do8m

BIG BASKET-http://clnk.in/doFm

FREE CHARGE-http://clnk.in/dpPl

MOBIWIK-http://clnk.in/dpRj

FOOD PANDA-http://clnk.in/dpQg

TATA SKY-http://clnk.in/dpSa

RED BUS-http://clnk.in/dqyo

CLEAR TRIP-http://clnk.in/dqyw

VOONIK http://clnk.in/dsWO

Saturday, July 16, 2016

SOLAR POWER INFORMATION (సోలార్ విద్యుత్ ఇంటికి అయ్యే ఖర్చుల వివరాలు)




Swach Bharat Swach Urja.
Make your rooftop solar, and earn power and money .
For details pls call  9963000447
హైదరాబాద్: ఇక మీ ఇంటి నుంచే కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలపై సౌర విద్యుత్ నెట్ మీటరింగ్ వ్యవస్థ ఏర్పాటు మార్గదర్శకాలను విడుదల చేసింది. 
ఇళ్లు, కార్యాలయం యజమానులు చేయాల్సింది
* స్థానిక విద్యుత్ డివిజన్ ఇంజినీరు(డీఈఈ)ని కార్యాలయంలో సంప్రదించాలి. 
* ఉత్పత్తి స్థాయిని బట్టి దరఖాస్తు రుసుం చెల్లించాలి. 
* ఒకటి నుంచి ఆరు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సమార్థ్యం వాటికి రూ.1500లు చెల్లించాలి.
* ఆరు నుంచి 100 కిలోవాట్ల వరకు రూ.10వేలు చెల్లించాలి.
* వంద నుంచి ఒక కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 50 వేలు చెల్లించాలి. 
* మనం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల లోపు విద్యుత్ సిబ్బంది మీ ఇళ్లు, కార్యాలయం ఫీల్డ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. 
* 21 రోజుల లోపల నెట్ మీటరింగ్ కనెక్షన్‌కు అవకాశం ఉందా, లేదా అన్న విషయం డిస్కం తెలియజేస్తుంది. 
* డిస్కం అధికారులు అభ్యంతరం తెలపకుంటే దరఖాస్తు ఆమోదించినట్లుగా వినియోగదారులు పరిగణించాలి. 
* కనెక్షన్‌కు ఎంత ఖర్చు అవుతుందన్న సంగతి డిస్కం అధికారులు తెలియజేస్తారు. డిస్కం అధికారులు ఎస్టిమేషన్ తెలిపిన 15 రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 
* గరిష్ఠంగా ఒక కిలోవాట్‌కు మించి నెట్‌మీటరింగ్‌కు అనుమతించరు. 
* 75 కిలోవాట్లకు మించి ఉత్పత్తి సమార్థ్యం కలిగి ఉంటే బీమా చేయించుకోవాలి. దీనికి స్థానిక విద్యుత్ ఇన్‌స్పక్టర్ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. 
* 75 కిలోవాట్లకు మించి ఏర్పాటు చేస్తే హైటెన్షన్ లెన్లకు మాత్రమే అనుసందానం చేయాల్సి ఉంటుంది. 
* ఇల్లు, భవనం, ఖాళీ స్థలంలోనూ సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. నేలకు 2.44 మీటర్ల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 
* వీటి వల్ల జరిగే ప్రమాదాలకు డిస్కం బాధ్యత వహించదు.